Skip to main content
  • free

    Life giving resources. Faithfully delivered.

    FREE delivery on orders over £10

  • UK

    Serving over 2 million Christians in the UK

    with Bibles, Books and Church Supplies

  • Church

    Our Buy-Now-Pay-Later accounts used

    by over 4,000 UK Churches & Schools

  • Excellent 4.8 out of 5

    Trustpilot

సిలువను గుర్చిన వర్తమానము

[Paperback]

by Lee Jaerock

    • Author

      Lee Jaerock

    • Book Format

      Paperback / softback

    • Publisher

      Urim Books Usa

    • Published

      April 2019

      Read full description

      Today's Price

      £10.44

      Free delivery icon

      Free UK Delivery


      Currently out of stock


      • Paypal
      • Google Pay
      • Apple Pay
      • Visa
      • Mastercard
      • Amex

      సిలువను గుర్చిన వర్తమానము

      Today's Price £10.44



      Product Description

      దేవుని హృదయమును మరియు ప్రేమగల ఆయన ఉన్నతమైన ప్రణాళికను మీరు అర్ధము చేసుకొనవలెనని మరియు మీ విశ్వాసమునకు స్ధిరమైన పునాది వేసుకొనవలెనని కోరుచున్నాము.
      సిలువను గూర్చిన వర్తమానము 1986 నుండి అసంఖ్యాకమైన ప్రజలను రక్షణ మార్గములోనికి నడిపించి అనేక విదేశీ క్రూసేడ్ల ద్వారా లెక్కింపజాలని పరిశుధ్దాత్ముని క్రియలను ప్రదర్శించెను. చివరకు, తండ్రి అయిన దేవుడు దీనిని ప్రచురించుటకు నన్ను దీవించెను. మహిమ కృతజ్ఞతలు నేను ఆయనకు చెల్లించెదను
      చాలామంది సృష్టికర్తయైన దేవునియందు నమ్మిక వుంచామని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ తెలుసని చెప్పుదురు కానీ ధైర్యముతో వారు సువార్తను బోధించలేకపోవుచున్నారు. వాస్తవమునకు కొద్దిమంది క్రైస్తవులు మాత్రము దేవుని హృదయమును ఆయన ఏర్పాటును ఎరుగుదురు. ఇంకాచెప్పాలంటే, కొంతమంది క్రైస్తవులు బైబిల్లో చూపిన అనేకమైన ప్రశ్నలకు స్పస్టమైన జవాబులు తెయియక మరియు దేవుని ప్రేమయొక్క మర్మమైన ఏర్పాటును అర్ధంచేసుకోలేక దేవుని నుండి విడిపోయిరి.

      Specification

      • Author

        Lee Jaerock

      • Book Format

        Paperback / softback

      • Publisher

        Urim Books Usa

      • Published

        April 2019

      • Weight

        395g

      • Dimensions

        140 x 211 x 19 mm

      • ISBN

        9788975577055

      • ISBN-10

        8975577058

      • Eden Code

        5055327

      More Information

      • Author/Creator: Lee Jaerock

      • ISBN: 9788975577055

      • Publisher: Urim Books Usa

      • Release Date: April 2019

      • Weight: 395g

      • Dimensions: 140 x 211 x 19 mm

      • Eden Code: 5055327


      Product Q+A

      Ask a Question

      Recently Viewed